|
| రోమ్ మాస్టర్స్ నుంచి మహేష్ భూపతి, పేస్ నిష్క్రమణ
|
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008 ( 11:54 IST ) | |
భారత అగ్రశ్రేణి డబుల్స్ క్రీడాకారుడు లియాండర్ పేస్, మహేష్ భూపతి రోమ్ మాస్టర్స్ డబుల్స్ విభాగం నుంచి నిష్క్రమించింది. డబుల్స్ రెండో రౌండు మ్యాచ్‌లో పరాజయంతో పేస్, భూపతి టోర్నీ నుంచి వెనుదిరిగారు.
నాలుగో సీడ్ భూపతి- మార్క్ నౌల్స్ జోడి స్పెయిన్‌కు చెందిన ఫెలిసియానో లోపెజ్- పెర్నాండో వెర్డాస్కోలపై రెండో రౌండులో పరాజయం పాలైంది. భూపతి- నౌల్స్ మొదటి సెట్‌లో ఆధిక్యత కనబర్చినప్పటికీ అనంతరం పట్టుసడలించారు. దీంతో ఈ మ్యాచ్‌లో 7-6 (4) 4-6 7-10తో స్పెయిన్ జోడిపై పరాజయం పాలైయ్యారు.
ఇదిలా ఉంటే లియాండర్ పేస్- పాల్ హాన్లీ (ఆస్ట్రేలియా)లు కూడా రోమ్ మాస్టర్స్ డబుల్స్ రెండో రౌండులో పరాజయం పాలైయ్యారు. రెండో రౌండు మ్యాచ్‌లో భారత్- ఆస్ట్రేలియా జోడీ 6-4 3-6 6-10తో పోలెండ్ ఆటగాళ్లు మానిస్యుజ్ ఫుర్‌స్టెన్‌బర్గ్, మార్కోన్ మాత్కోవ్‌స్కీల ముందు తలవంచింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|