యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
దక్కన్ ఛార్జర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ అలవోక విజయం
జైపూర్ (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008   ( 09:49 IST )
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (ఐపీఎల్) భాగంగా శుక్రవారం రాత్రి ఇక్కడ జరిగిన 30వ లీగ్ మ్యాచ్‌లో దక్కన్ ఛార్జర్స్‌పై ఆతిథ్య జట్టు అలవోక విజయాన్ని సాధించింది. ఓపెనర్లు రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు.

దక్కన్ ఛార్జర్స్ ముందుంచిన 141 పరుగుల విజయలక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ జట్టు 16 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే చేరుకుంది. ఓపెనర్లు గ్రేమ్ స్మిత్ (40), యూసఫ్ పఠాన్ (68) రాణించారు. జట్టు సునాయాస విజయానికి కారణమైన యూసఫ్ పఠాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

అంతకుముందు టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన దక్కన్ ఛార్జర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఓపెనర్, కెప్టెన్ గిల్‍‌క్రిస్ట్ (61) చెలరేగి ఆడినప్పటికీ, మిగిలిన బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేకపోయారు. షేన్ వార్న్, త్రివేది ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అజ్లాన్‌షా టోర్నీ: కివీస్ చేతిలో భారత్ ఓటమి
ఆసియాకప్ మహిళా క్రికెట్: జులన్ వంద వికెట్ల రికార్డు
మళ్లీ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఓటమి
ఉత్కంఠపోరులో డేర్‌డెవల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ పదవికి గవాస్కర్ రాజీనామా
ఈ వారాంతానికి ఐపీఎల్‌లో ఆడేందుకు సచిన్ సిద్దం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace