|
| అజ్లాన్‌షా టోర్నీ: కివీస్ చేతిలో భారత్ ఓటమి |
| ఇపో (ఏజెన్సీ), శుక్రవారం, 9 మే 2008 ( 12:00 IST ) | |
అజ్లాన్‌షా హాకీ టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 3-4తో భారత్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించినప్పటికీ, జట్టు ఓటమిపాలవడంతో సందీప్‌సింగ్ ప్రయత్నం వృధా అయింది. తాత్కాలికంగా ఏర్పాటైన భారత హాకీ సెలక్షన్ కమిటీ కెప్టెన్‌గా సర్దారా సింగ్‌ను ఎంపిక చేశారు.
గురువారం జరిగిన ఈ మ్యాచ్ ప్రారంభంలో భారత్ దూకుడును ప్రదర్శించి 2-0 ఆధిక్యాన్ని సాధించినప్పటికీ, క్రమంగా భారత్ తగ్గింది. అనంతరం భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టే విధంగా గోల్స్ సాధించి 4-2తో ఆధిక్యంలో నిలించింది కివీస్.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|