యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఆసియాకప్ మహిళా క్రికెట్: జులన్ వంద వికెట్ల రికార్డు
కొలంబొ (ఏజెన్సీ), శుక్రవారం, 9 మే 2008   ( 11:46 IST )
ఆసియాకప్ మహిళా క్రికెట్‌లో భాగంగా గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ పేసర్ జులన్ గోస్వామి వంద వికెట్ల సెంచరీ సాధించింది. దీపిక రసంగికను పెవిలియన్ బాట పట్టించడం ద్లారా జులన్ తన వందో వికెట్‌ను పడగొట్టి సెంచరీని సాధించింది.

ఈ రికార్డుతో ప్రపంచంలో వంద వికెట్లను పడగొట్టిన నాలుగో బౌలర్‌గా, భారత్‌లో రెండో బౌలర్‌గా జులన్ నిలిచింది. గతంలో ఈ రికార్డును నీతూ డేవిడ్ సాధించింది. కాగా శ్రీలంకతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మళ్లీ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఓటమి
ఉత్కంఠపోరులో డేర్‌డెవల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ పదవికి గవాస్కర్ రాజీనామా
ఈ వారాంతానికి ఐపీఎల్‌లో ఆడేందుకు సచిన్ సిద్దం
బహిరంగ క్షమాపణకు సిద్ధపడ్డ భజ్జీ: బీసీసీఐకి లేఖ
బీజింగ్ స్టేడియాల్లో ఒలింపిక్ టిక్కెట్లు విక్రయం పూర్తి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace