యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ పదవికి గవాస్కర్ రాజీనామా
దుబాయ్ (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008   ( 16:19 IST )
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రికెట్ కమిటీ ఛైర్మన్ పదవికి భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ రాజీనామా చేశారు. ఆయన ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ పదవిలో ఉండటంపై వివాదం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే.

ఈ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతూ గవాస్కర్ మీడియాతో ముడిపడిన వ్యవహారాలు చూసుకోవడం వివాదాస్పదమైంది. ఐసీసీ ఈ రెండింటిలో ఏదో ఒకదానిని ఎంచుకోవాలని ఇంతకుముందు సునీల్ గవాస్కర్‌ను కోరింది.

ఈ నేపథ్యంలో ఈ మాజీ భారత కెప్టెన్ ఐసీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని బుధవారం ఐసీసీకి తెలియజేయడం ద్వారా కమిటీతో తనకున్న ఎనిమిదేళ్ల అనుబంధాన్ని గవాస్కర్ తెంచుకున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఈ వారాంతానికి ఐపీఎల్‌లో ఆడేందుకు సచిన్ సిద్దం
బహిరంగ క్షమాపణకు సిద్ధపడ్డ భజ్జీ: బీసీసీఐకి లేఖ
బీజింగ్ స్టేడియాల్లో ఒలింపిక్ టిక్కెట్లు విక్రయం పూర్తి
రాజస్థాన్ రాయల్స్‌పై ముంబయి ఇండియన్స్ విజయం
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా సచిన్ దూరం
టాప్ ఆర్డర్‌‌లో బ్యాటింగ్‌కు దిగే అవకాశం: ధోనీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace