యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
ఈ వారాంతానికి ఐపీఎల్‌లో ఆడేందుకు సచిన్ సిద్దం
ముంబయి (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008   ( 13:01 IST )
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబయి ఇండియన్స్‌కు నేతృత్వం వహిస్తున్న మాస్టర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ ఈ వారంతానికి బరిలో దిగే అవకాశాలున్నాయి. గజ్జల్లో గాయం కారణంగా సచిన్ టెండూల్కర్ ఇప్పటివరకు ఐపీఎల్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

శనివారం బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో ముంబయి ఇండియన్స్ తలపడే మ్యాచ్‌లో సచిన్ ఆడే అవకాశాలున్నాయి. ఈ గాయం కారణంగా సచిన్ ఇప్పటివరకు ఏడు ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ తాను పూర్తి ఫిట్‌నెస్ సాధించిప్పుడే బరిలో దిగుతానని చెప్పాడు.

అయితే ఎప్పుడు ఈ పిట్‌నెస్ వస్తుందనే దానిపై సచిన్ ఈసారి స్పందించాడు. వచ్చే మ్యాచ్ నుంచి ఐపీఎల్‌లో ఆడేందుకు ప్రయత్నిస్తున్నానని సచిన్ చెప్పాడు. ఐపీఎల్ తరహా క్రికెట్ స్టేడియాలకు కొత్త ప్రేక్షకులను తీసుకురాగలదని సచిన్ అభిప్రాయపడ్డాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బహిరంగ క్షమాపణకు సిద్ధపడ్డ భజ్జీ: బీసీసీఐకి లేఖ
బీజింగ్ స్టేడియాల్లో ఒలింపిక్ టిక్కెట్లు విక్రయం పూర్తి
రాజస్థాన్ రాయల్స్‌పై ముంబయి ఇండియన్స్ విజయం
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా సచిన్ దూరం
టాప్ ఆర్డర్‌‌లో బ్యాటింగ్‌కు దిగే అవకాశం: ధోనీ
హాకీ అడ్‌హాక్ కమిటీకి సురేశ్ కల్మాడీ నేతృత్వం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace