యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
బహిరంగ క్షమాపణకు సిద్ధపడ్డ భజ్జీ: బీసీసీఐకి లేఖ
న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008   ( 11:13 IST )
శ్రీశాంత్‌‌ను చెంపదెబ్బ కొట్టినందుకు బహిరంగ క్షమాపణ చెప్పేందుకు ముంబయి ఇండియన్స్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సిద్ధపడ్డాడు. భవిష్యత్‌లో ఇటువంటి సంఘటన పునరావృతం కానివ్వనని భజ్జీ బీసీసీఐ ఒక లేఖ రాశాడు.

ఆఖరి తప్పుగా దీనిని మన్నించి వదిలిపెట్టాలని భజ్జీ ఈ లేఖలో పేర్కొన్నాడు. అవసరమైతే దీనిపై బహిరంగ క్షమాపణ కూడా చెబుతానన్నాడు. మరోసారి ఇటువంటి సంఘటన తనతో జరగకుండా చూసుకుంటానని భజ్జీ హామీ ఇచ్చాడు.

భజ్జీ లేఖ రాసిన విషయాన్ని బీసీసీఐ కూడా ధృవీకరిచింది. శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టిన వివాదంలో భజ్జీపై ఐపీఎల్ 11 మ్యాచ్‌ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. భజ్జీ లేఖపై బీసీసీఐ కూడా శాంతించినట్టు సమాచారం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బీజింగ్ స్టేడియాల్లో ఒలింపిక్ టిక్కెట్లు విక్రయం పూర్తి
రాజస్థాన్ రాయల్స్‌పై ముంబయి ఇండియన్స్ విజయం
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా సచిన్ దూరం
టాప్ ఆర్డర్‌‌లో బ్యాటింగ్‌కు దిగే అవకాశం: ధోనీ
హాకీ అడ్‌హాక్ కమిటీకి సురేశ్ కల్మాడీ నేతృత్వం
ఐపీఎల్: దక్కన్ ఛార్జెర్స్‌కు రెండో విజయం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace