యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
బీజింగ్ స్టేడియాల్లో ఒలింపిక్ టిక్కెట్లు విక్రయం పూర్తి
బీజింగ్ (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008   ( 09:29 IST )
చైనా రాజధాని నగరం బీజింగ్‌లో ఉన్న ఒలింపిక్ స్టేడియాల టిక్కెట్ల విక్రయం పూర్తయింది. దేశవాళీ టిక్కెట్లన్నీ విక్రయాలు ప్రారంభించిన రెండు రోజులకే పూర్తయ్యాయని ఆ దేశ అధికారిక వార్తా సంస్థ జిన్‌హూవా తెలిపింది. ఎంపిక చేసిన కొన్ని బ్యాంక్ ఆఫ్ చైనా అవుట్‌లెట్లలో సుమారు 1.38 మిలియన్ టిక్కెట్లను అమ్మకానికి ఉంచారు.

ఇదిలా ఉంటే చైనాలోని ఇతర ప్రధాన నగారాలు షాంఘై, షెన్యాంగ్, తియాన్‌జిన్, కిన్‌హువాన్‌దోవా స్టేడియాల్లో ఒలింపిక్ టిక్కెట్ల విక్రయాలు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఈ నగరాల్లోని ఒలింపిక్ స్టేడియాల టిక్కెట్లు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని జిన్‌హువా వెల్లడించింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రాజస్థాన్ రాయల్స్‌పై ముంబయి ఇండియన్స్ విజయం
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా సచిన్ దూరం
టాప్ ఆర్డర్‌‌లో బ్యాటింగ్‌కు దిగే అవకాశం: ధోనీ
హాకీ అడ్‌హాక్ కమిటీకి సురేశ్ కల్మాడీ నేతృత్వం
ఐపీఎల్: దక్కన్ ఛార్జెర్స్‌కు రెండో విజయం
టెన్నిస్ బంతితో ఆడేది క్రికెట్ కాదు: గుజరాత్ హైకోర్టు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace