యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
రాజస్థాన్ రాయల్స్‌పై ముంబయి ఇండియన్స్ విజయం
ముంబయి (ఏజెన్సీ), గురువారం, 8 మే 2008   ( 09:07 IST )
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బుధవారం రాత్రి ఇక్కడ జరిగిన 27వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌‌పై ఆతిథ్య జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్ 15.1 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

ఓపెనర్ తక్వాలే (27), ఉతప్ప (34) రాణించి జట్టుకు సునాయస విజయాన్ని అందించారు. అంతకుముందు టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 16.2 ఓవర్లలో 103 పరుగులే చేసి ఆలౌటయింది.

అష్నోద్కర్ (39), వాట్సన్ (32) రాణించినప్పటికీ మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ సరిగా ఆడకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ ప్రత్యర్థి ముందు స్వల్ప విజయలక్ష్యాన్నే ఉంచగలిగింది. మూడు వికెట్లు పడగొట్టిన ముంబయి ఇండియన్స్ బౌలర్ల నెహ్రా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా సచిన్ దూరం
టాప్ ఆర్డర్‌‌లో బ్యాటింగ్‌కు దిగే అవకాశం: ధోనీ
హాకీ అడ్‌హాక్ కమిటీకి సురేశ్ కల్మాడీ నేతృత్వం
ఐపీఎల్: దక్కన్ ఛార్జెర్స్‌కు రెండో విజయం
టెన్నిస్ బంతితో ఆడేది క్రికెట్ కాదు: గుజరాత్ హైకోర్టు
భజ్జీ వివాదం: ఈ నెల 12న బీసీసీఐకి నానావతి నివేదిక
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace