యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు క్రీడలు
హాకీ అడ్‌హాక్ కమిటీకి సురేశ్ కల్మాడీ నేతృత్వం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 7 మే 2008   ( 09:15 IST )
భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షుడు సురేశ్ కల్మాడీ హాకీ బాగోగులు చూసుకునేందుకు ఏర్పాటయిన ఐదుగురు సభ్యుల అడ్‌‌హాక్ కమిటీకి నేతృత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. ఇటీవల భారత హాకీ సమాఖ్య (ఐహెచ్ఎఫ్)ను ఐవోఏ రద్దుచేసి దాని స్థానంలో అడ్‌హాక్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఈ అడ్‌హాక్ కమిటీలో మాజీ హాకీ ఆటగాళ్లు ఎవరూ లేకపోవడం గమనార్హం. మంగళవారం ఐవోఏ ప్రకటించిన అడ్‌హాక్ కమిటీలో ఉన్నవారందరూ ఐవోఏ సభ్యులే. కల్మాడీతో పాటు ఐవోఏ ప్రధాన కార్యదర్శి రణ్‌ధీర్ సింగ్, కోశాధికారి ఏకే మట్టూ, మాజీ ఒలింపియన్ అస్లామ్ షేర్ ఖాన్, రాజీవ్ మెహతా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఐపీఎల్: దక్కన్ ఛార్జెర్స్‌కు రెండో విజయం
టెన్నిస్ బంతితో ఆడేది క్రికెట్ కాదు: గుజరాత్ హైకోర్టు
భజ్జీ వివాదం: ఈ నెల 12న బీసీసీఐకి నానావతి నివేదిక
భారత్ వచ్చిన అక్తర్: ఐపీఎల్‌లో ఆరంగేట్రమే తరువాయి
సచిన్‌ టెండూల్కర్‌కు పద్మ విభూషణ్ పురస్కార ప్రదానం
ఐపీఎల్: రాయల్ ఛాలెంజర్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace