|
| టెన్నిస్ బంతితో ఆడేది క్రికెట్ కాదు: గుజరాత్ హైకోర్టు
|
| అహ్మదాబాద్ (ఏజెన్సీ), 6 మే 2008 ( 17:17 IST ) | |
గుజరాజ్ హైకోర్టు మంగళవారం టెన్నిస్ బంతితో ఆడేది క్రికెట్ కాదని స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో జరిగే టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ తాను ఆడానని, తనకు క్రీడాకారుడికి లభించే ప్రయోజనాలు అందేలా చూడలని ఓ వ్యక్తి గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ మంగళవారం హైకోర్టు పరిశీలనకు వచ్చింది.
పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు న్యాయమూర్తి భగవతి ప్రసాద్ తన తీర్పులో టెన్నిస్ బంతితో క్రికెట్ ఆడితే అది క్రికెట్ కాబోదని, టెన్నిస్ బంతితో క్రికెట్ ఆడినంత మాత్రాన క్రీడాకారులు కారని తెలిపారు. టెన్నిస్ బంతితో క్రికెట్ ఆడితే క్రీడాకారులుగా గుర్తింపు పొందినవారికి వచ్చే ఉద్యోగం రాదని స్పష్టం చేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - చిన్నతనంలోనే సినీ రంగప్రవేశం చేసి అందరి మెప్పూ పొందినప్పటికీ, ఆ తర్వాత కొంత కాలం... |
| |
|
|
|
|
|
|
|