|
| రాజీవ్‌గాంధీకి వైఎస్, డీఎస్ ఘన నివాళి |
| హైదరాబాద్, గురువారం, 21 మే 2009 ( 12:23 IST ) | |
మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీ 18వ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌లు సోమాజీగూడలోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో రాజీవ్ పాత్ర ఎనలేనిదని ప్రశంసించారు. రాజీవ్ వర్థంతిని పురస్కరించుకుని రాష్ట్రంలోని పలుచోట్ల వర్థంతి సభలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేతలు రాజీవ్ విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశానికి రాజీవ్ చేసిన సేవను నేతలు గుర్తు చేసుకున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|