యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఎన్నిక
హైదరాబాద్, గురువారం, 21 మే 2009   ( 12:14 IST )
తెలుగుదేశం శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎంపికయ్యారు. ఎన్టీఆర్ ట్రస్టుభవన్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబును టీడీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పేరును టీడీపీ నేత అశోక్‌గజపతిరాజు ప్రతిపాదించారు. దీన్ని మిగిలిన సభ్యులు బలపర్చడంతో కార్యక్రమం పూర్తయ్యింది. రాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. అయితే అధికారం దక్కకపోయినా బలమైన ప్రతిపక్షంగా అవతరించామన్న సంతృప్తి టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జనశక్తి నేత కూర రాజన్నకు అస్వస్థత
ఈడీ దరఖాస్తును పరిష్కరించండి: హైకోర్టు
అధికారమిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు: వైఎస్
రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం: ఎర్రన్నాయుడు
నదిలోపడ్డ వాహనం: 15మంది గల్లంతు
ఏసీబీ వలలో పంచాయితీ కార్యదర్శి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఫైట్స్ చిత్రీకరణలో దేశద్రోహి చిత్రం
నమిత పోలీసు అధికారిణిగా శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై కెఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో...
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...