యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం: ఎర్రన్నాయుడు
హైదరాబాద్, బుధవారం, 20 మే 2009   ( 17:37 IST )
ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల బలాలు సమానంగా ఉందని తెలుగుదేశం సీనియర్ నేత ఎర్రన్నాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోవడం ఇదే తొలిసారని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ విషయమై ఎర్రన్నాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించినా ప్రతిపక్ష సభ్యుల సంఖ్య సైతం అధికార పార్టీకి దాదాపు సమానంగా ఉందని అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ గురువారం జరగనున్న టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్నామని తెలిపారు.

అలాగే గురువారం మధ్యాహ్నం జరిగే మరో సమావేశంలో పార్టీ తరపున పార్లమెంటులో అడుగుపెట్టనున్న ఆరుగురు ఎంపీలతో సమీక్ష జరపనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నదిలోపడ్డ వాహనం: 15మంది గల్లంతు
ఏసీబీ వలలో పంచాయితీ కార్యదర్శి
రేపు టీడీఎల్పీ సమావేశానికి రానున్న బాబు
అక్రమ ప్రమోషన్లపై చర్యకు అధికారులు సిద్ధం
విడుదలను కోరుతూ జైళ్లలో ఖైదీల ఆందోళన
నేడు వైఎస్ ప్రమాణ స్వీకారం: ఏర్పాట్లు పూర్తి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఫైట్స్ చిత్రీకరణలో దేశద్రోహి చిత్రం
నమిత పోలీసు అధికారిణిగా శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై కెఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో...
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...