|
| నదిలోపడ్డ వాహనం: 15మంది గల్లంతు |
| అనంతపురం, బుధవారం, 20 మే 2009 ( 17:27 IST ) | |
పెళ్లి బృదంతో వెళ్తున్న వాహనం నదిలో పడిపోయిన ఘటనలో 15మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో కొందరు మరణించి ఉండవచ్చనే వార్తల నేపథ్యంలో ఆ ప్రాంతంలో విషాధఛాయలు అలుముకున్నాయి.
రాష్ట్రంనుంచి పెళ్లివారితో బయలుదేరిన వాహనం కర్ణాటకలోని మాసపల్లి వద్ద ఉన్న హగరి నదిలో పడిపోయింది. దీంతో ఇందులో ప్రయాణిస్తున్నవారు నదిలో గల్లంతయ్యారు. ఈ దుర్ఘటన గురించి తెలియగానే రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
నదిలో గల్లంతైనవారిని వెతికేందుకు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|