|
| ఏసీబీ వలలో పంచాయితీ కార్యదర్శి |
| హైదరాబాద్, బుధవారం, 20 మే 2009 ( 16:53 IST ) | |
విధి నిర్వహణలో భాగంగా లంచం ఆశించిన ఓ పంచాయితీ కార్యదర్శి ఏసీబీ అధికారుల్లో వల్లో పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన ఏసీబీ అధికారులు సదరు కార్యదర్శిని వలపన్ని పట్టుకున్నారు.
అధికారుల వివరాల మేరకు రంగారెడ్డి జిల్లా పోచారం పంచాయితీ కార్యదర్శిగా పనిచేస్తున్న పి. రమేష్ ఇంటి నిర్మాణం కోసం తన వద్దకు వచ్చిన వ్యక్తినుంచి రూ. ఐదువేల లంచం ఆశించాడు. అంతేకాకుండా లంచం ఇవ్వనిదే పనిచేయబోనంటూ షరత్తు పెట్టాడు.
దీంతో సదరు వ్యక్తి ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలో దిగిన ఏసీబీ అధికారులు రమేష్‌ను వలపన్ని పట్టుకున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|