యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
అభిమానులు ధైర్యంగా ఉండాలి: చిరు
హైదరాబాద్, బుధవారం, 20 మే 2009   ( 11:43 IST )
ఇటీవల ముగిసిన ఎన్నికల్లో పార్టీ ఆశించిన స్థాయిలో విజయం సాధించకున్నా అభిమానులు ధైర్యం కోల్పోరాదని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తెలిపారు. చిరంజీవి ముఖ్యమంత్రి కాలేదని కొందరు అభిమానులు ఆత్మహత్యలకు పాల్పడిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

ఈ విషయమై చిరంజీవి ప్రకటన చేస్తూ ముమ్మడివరంలో నల్లా నారాయణగిరి అనే ఆటోడ్రైవర్, దెందులూరు నియోజకవర్గానికి చెందిన కంచర్ల సతీష్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడడం తనను కలిచివేసిందని పేర్కొన్నారు.

అయితే పార్టీ విజయావకాశాలు ఎలావున్నా అభిమానులు మాత్రం ధైర్యంగా ఉండాలని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడరాదని ఆయన కోరారు. ప్రజాస్వామ్యంలో అధికారం అంతిమ లక్ష్యం కాదని, ప్రజాసేవే ముఖ్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అకాల వర్షం: రాష్ట్ర ప్రజలకు కష్టాలు
ప్రజల విశ్వసనీయత కోసం కృషి: వైఎస్
బంధువుల చేతికి బాలస్వామి మృతదేహం
మావల్లే కేసీఆర్‌ గెలిచారు: నాగం
సోమనాథ్‌కు ఆ అర్హతలేదు: రాఘవులు
రేపటినుంచి ఇంటర్ అడ్వాన్స్ సఫ్లిమెంటరీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...