యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
సోమనాథ్‌కు ఆ అర్హతలేదు: రాఘవులు
హైదరాబాద్, మంగళవారం, 19 మే 2009   ( 17:42 IST )
లెఫ్ట్ పార్టీల ఓటమికి బాధ్యత వహిస్తూ సీపీఎం నేత ప్రకాశ్‌కారత్ రాజీనామా చేయాలంటూ లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ చేసిన వ్యాఖ్యలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు కొట్టిపారేశారు. పార్టీనుంచి బహిష్కరించబడినవారి వ్యాఖ్యలకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా రాఘవులు వ్యాఖ్యానించారు.

సీపీఎం నేత పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లో సీపీఎం నేతలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ పార్టీనుంచి బహిష్కరించబడిన సోమనాథ్‌కు కారత్‌ను విమర్శించే హక్కు లేదని ఆయన పేర్కొన్నారు.

ఈ ఎన్నికల్లో ఓటమికి పార్టీనే బాధ్యత వహిస్తుందని, ఇందుకోసం వ్యక్తులను నిందించాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రేపటినుంచి ఇంటర్ అడ్వాన్స్ సఫ్లిమెంటరీ
రేపటినుంచి గ్రూప్-1 ఇంటర్వ్యూలు
ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత
అనుమానితులకు స్వైన్‌ఫ్లూ లేదు: అధికారులు
రాజధానిలో ఉగ్రవాదదాడి: హోంగార్డు మృతి
వైఎస్ ప్రమాణానికి చురుగ్గా ఏర్పాట్లు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...