యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
రేపటినుంచి ఇంటర్ అడ్వాన్స్ సఫ్లిమెంటరీ
హైదరాబాద్, మంగళవారం, 19 మే 2009   ( 16:58 IST )
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సఫ్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28వరకు జరగనున్న ఈ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం జరగనున్నాయి. ఉదయం 8 గంటలనుంచి 11 గంటలవరకు ఫస్టియర్ విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించనున్న అధికారులు మధ్యాహ్నం 2.30 గంటలనుంచి 5.30 గంటల వరకు సెకండ్ ఇయర్ విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈసారి ఎంసెట్‌కు ఇంటర్ మార్కులు వెయిటేజీగా స్వీకరించేందుకు నిర్ణయించిన నేపథ్యంలో ఫస్టియర్ విద్యార్ధులు చాలామంది తమ మార్కులను పెంచుకునేందుకై ఇంప్రువ్‌మెంట్ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు.

అదేసమయంలో సెకండ్ ఇయర్ విద్యార్ధులు ఇంప్రువ్‌మెంట్ పరీక్షలు రాయాలంటే మొదటి ఏడాది పరీక్షలు కూడా రాసి తీరాలంటూ ఇంటర్ బోర్డు నిబంధన పెట్టడంతో ఆ సాహసం చేసేందుకు చాలామంది విద్యార్ధులు ముందుకు రావడం లేదని సమాచారం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రేపటినుంచి గ్రూప్-1 ఇంటర్వ్యూలు
ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత
అనుమానితులకు స్వైన్‌ఫ్లూ లేదు: అధికారులు
రాజధానిలో ఉగ్రవాదదాడి: హోంగార్డు మృతి
వైఎస్ ప్రమాణానికి చురుగ్గా ఏర్పాట్లు
తెదేపా వెన్నుపోటు వలనే ఓటమి: కేసీఆర్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...