యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
రేపటినుంచి గ్రూప్-1 ఇంటర్వ్యూలు
హైదరాబాద్, మంగళవారం, 19 మే 2009   ( 13:23 IST )
గ్రూప్-1 విజేతలకు సంబంధించిన ఇంటర్వ్యూల కార్యక్రమానికి ఏపీపీఎస్సీ బుధవారంనుంచి శ్రీకారం చుట్టనుంది. ఈ నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను ఏపీపీఎస్సీ ఇప్పటికే పూర్తి చేసింది.

ఈ విషయమై ఏపీపీఎస్సీ ఛైర్మన్ వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ గ్రూప్-1 ఇంటర్వ్యూలు బుధవారం నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన సింగిల్ బోర్డు విధానం ద్వారా ఈసారి గ్రూప్-1 అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు.

ఈ విధానం వల్ల ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్ధికి పూర్తి న్యాయం జరుగుతుందని పేర్కొన్న ఆయన ప్రతి అభ్యర్థికి దాదాపు 15నుంచి 20 నిమిషాలపాటు ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్టు తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత
అనుమానితులకు స్వైన్‌ఫ్లూ లేదు: అధికారులు
రాజధానిలో ఉగ్రవాదదాడి: హోంగార్డు మృతి
వైఎస్ ప్రమాణానికి చురుగ్గా ఏర్పాట్లు
తెదేపా వెన్నుపోటు వలనే ఓటమి: కేసీఆర్
ప్రజా వ్యతిరేక చర్యలను అడ్డుకుంటాం: చిరు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...