యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
భోలక్‌పూర్ ఘటన: అధికారులు సీఎం అసహనం
హైదరాబాద్, 7 మే 2009   ( 15:27 IST )
బోలక్‌పూర్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గురువారం అధికారులు, మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని, ఇందులో అధికారిక యంత్రాంగం వైఫల్యం ఉందని తెలియడంతో వారిపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భోలక్‌పూర్‌లో కలుషిత నీరుతాగి మృతి చెందినవారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయాల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజా సమీక్షా సమావేశానికి మంత్రులు వనమా, గల్లా అరుణకుమారి, రోశయ్య, కోనేరు రంగారావు, జీవన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రభుత్వ సలహాదారు కేవీపీ, ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఇద్దరు మహిళలతోపాటు ముగ్గురి దారుణ హత్య
మహబూబ్‌నగర్‌లో లారీ బోల్తా: ఇద్దరి మృతి
21 నుంచి డీఈడీ రెండో సంవత్సర పరీక్షలు
హైదరాబాద్‌లో మరో మూడు ఫ్లూ కేసులు
ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: నాగం
తోళ్ల పరిశ్రమవల్లే నీరు కలుషితం: జలమండలి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఢిల్లీ చిత్రోత్సవానికి ఎంపికైన మీ శ్రేయోభిలాషి
రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో నటించిన మీశ్రేయోభిలాషి చిత్రం దేశ రాజధాని నగరం...
వెండితెరకు రీఎంట్రీ: ఆర్తీ అగర్వాల్ కొత్త చిత్రం
త్వరలో ప్రేక్షకుల ముందుకు దమ్మున్నోడు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...