యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ఇద్దరు మహిళలతోపాటు ముగ్గురి దారుణ హత్య
కడప, గురువారం, 7 మే 2009   ( 15:21 IST )
కడప జిల్లాలో ఓ ప్రైవేట్ గిడ్డంగి వద్ద ముగ్గురు వ్యక్తులను గుర్తు తెలియని దుండగులు గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. జిల్లాలోని మైదుకూరు మండలంలో ఉన్న కమ్మరికొట్టాలలో ఈ హత్యలు జరిగాయి.

ఓ ప్రైవేట్ గిడ్డంగి వద్ద ముగ్గురు వ్యక్తులు బుధవారం రాత్రి హత్య గురికావడం స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మృతుల్లోని ఒక మహిళపై దుండగులు అత్యాచారం జరిపి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మహబూబ్‌నగర్‌లో లారీ బోల్తా: ఇద్దరి మృతి
21 నుంచి డీఈడీ రెండో సంవత్సర పరీక్షలు
హైదరాబాద్‌లో మరో మూడు ఫ్లూ కేసులు
ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: నాగం
తోళ్ల పరిశ్రమవల్లే నీరు కలుషితం: జలమండలి
బాధితులకు సాయం అందించండి: బాబు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఢిల్లీ చిత్రోత్సవానికి ఎంపికైన మీ శ్రేయోభిలాషి
రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో నటించిన మీశ్రేయోభిలాషి చిత్రం దేశ రాజధాని నగరం...
వెండితెరకు రీఎంట్రీ: ఆర్తీ అగర్వాల్ కొత్త చిత్రం
త్వరలో ప్రేక్షకుల ముందుకు దమ్మున్నోడు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...