|
| మహబూబ్‌నగర్‌లో లారీ బోల్తా: ఇద్దరి మృతి |
| హైదరాబాద్, 7 మే 2009 ( 15:16 IST ) | |
మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వెల్లందలో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న లారీ బోల్తాపడటంతో ఇద్దరు మృతి చెందడంతోపాటు, 60 మంది గాయపడ్డారు.
గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు బాధితులను 106 వాహనంలో స్థానిక ఆస్పత్రిలో చేర్చారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|