|
| 21 నుంచి డీఈడీ రెండో సంవత్సర పరీక్షలు |
| హైదరాబాద్, గురువారం, 7 మే 2009 ( 15:12 IST ) | |
డీఈడీ ద్వితీయ సంవత్సర పరీక్షలు ఈ నెల 21న ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ సుహాసిని కావూరీ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు 26 వరకు జరుగుతాయి.
2007-09 బ్యాచ్ రెగ్యూలర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతోపాటు, మే- 2008 లేదా అంతకుముందు జరిగిన పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఈ పరీక్షలు రాయడానికి అర్హులని తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|