యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
హైదరాబాద్‌లో మరో మూడు ఫ్లూ కేసులు
హైదరాబాద్ (ఏజెన్సీ), గురువారం, 7 మే 2009   ( 10:55 IST )
హెచ్1ఎన్1 ఫ్లూ వైరస్ సోకిన అనుమానంతో హైదరాబాద్‌లు ముగ్గురు అంతర్జాతీయ ప్రయాణికులను బుధవారం ఆస్పత్రికి తరలించారు. వీరికి ఇక్కడి ఛాతీ వ్యాధుల వైద్యశాలలో పరీక్షలు నిర్వహించారు.

25, 33 సంవత్సరాల వయస్సు కలిగిన ఇద్దరు ప్రయాణికులకు విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహించగా అనుమానిత హెచ్ఎన్1 ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి. వీరిలో ఒకరు న్యూయార్క్ నుంచి, మరోకరు దుబాయ్ నుంచి రాష్ట్ర రాజధానికి వచ్చారు.

ఇదిలా ఉంటే లండన్ నుంచి వచ్చిన 31 ఏళ్ల మరో ప్రయాణికుడు స్వచ్ఛందంగా పరీక్షల కోసం ఛాతీ వ్యాధుల ఆస్పత్రిలో చేరారు.

వీరి లాలాజలం, రక్తం శాంపిళ్లను సేకరించి వాటిని దేశ రాజధానిలోని ఎన్ఐసీడీకి పంపారు. వీరి పరీక్షల నివేదికలు గురువారం ఇక్కడకు రానున్నాయి. అప్పటివరకు ఈ ముగ్గురు ప్రయాణికులు ఆస్పత్రిలో ఉంటారని అధికారిక వర్గాలు తెలిపాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: నాగం
తోళ్ల పరిశ్రమవల్లే నీరు కలుషితం: జలమండలి
బాధితులకు సాయం అందించండి: బాబు
రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి
భోలక్‌పూర్ ఘటనపై సీపీఐ నిరసన
భోలక్‌పూర్ ఘటనపై మండిపడ్డ దత్తన్న
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఢిల్లీ చిత్రోత్సవానికి ఎంపికైన మీ శ్రేయోభిలాషి
రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో నటించిన మీశ్రేయోభిలాషి చిత్రం దేశ రాజధాని నగరం...
వెండితెరకు రీఎంట్రీ: ఆర్తీ అగర్వాల్ కొత్త చిత్రం
త్వరలో ప్రేక్షకుల ముందుకు దమ్మున్నోడు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...