యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: నాగం
హైదరాబాద్, 6 మే 2009   ( 18:07 IST )
భోలక్‌పూర్ ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నాగం జనార్థనరెడ్డి విమర్శించారు. భోలక్‌పూర్ ఘటనలో ఇంతమంది అస్వస్థతతకు గురైనా జలమండలి ఎండీ, ముఖ్యమంత్రి వైఎస్‌లు విహారయాత్రల్లో గడపడం ఏంటని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.

భోలక్‌పూర్ ఘటనలో అస్వస్థతకు గురై గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను నాగం జనార్ధనరెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. భోలక్‌పూర్ ఘటనకు పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్న ఆయన ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా తగిన కారణాలను కనుగొనలేదంటూ విమర్శించారు.

భోలక్‌పూర్ ఘటన జరిగి ఒకరోజు పూర్తికావస్తున్నా ఇంకా ప్రజలు ఆస్పత్రికి వస్తూనే ఉండడాన్ని బట్టి సమస్య తీవ్రత అర్థమవుతోందంటూ ఆయన పేర్కొన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తోళ్ల పరిశ్రమవల్లే నీరు కలుషితం: జలమండలి
బాధితులకు సాయం అందించండి: బాబు
రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి
భోలక్‌పూర్ ఘటనపై సీపీఐ నిరసన
భోలక్‌పూర్ ఘటనపై మండిపడ్డ దత్తన్న
భోలక్‌పూర్ ఘటనపై స్పందించిన చిరు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఢిల్లీ చిత్రోత్సవానికి ఎంపికైన మీ శ్రేయోభిలాషి
రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో నటించిన మీశ్రేయోభిలాషి చిత్రం దేశ రాజధాని నగరం...
వెండితెరకు రీఎంట్రీ: ఆర్తీ అగర్వాల్ కొత్త చిత్రం
త్వరలో ప్రేక్షకుల ముందుకు దమ్మున్నోడు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...