యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
రాజారెడ్డి హత్యకేసు: 11మందికి జీవిత ఖైదు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 6 మే 2009   ( 11:37 IST )
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి హత్య కేసుతో సంబంధమున్న 11మందికి సుప్రీం కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే ఈ 11మందిలో నలుగురు ఇప్పటికే మరో కేసులో శిక్ష అనుభవిస్తున్నారు.

సుప్రీంకోర్టు జీవిత ఖైదును విధించినవారిలో పెర్ల సోమశేఖర రెడ్డి, ఒడ్డెరపు ఓబయ్య, పెర్ల శేషారెడ్డి, పెర్ల రామాంజనేయరెడ్డి, పల్లె వెంకట్రాం రెడ్డి, అన్నారెడ్డి సాంబశివా రెడ్డి, పోరెడ్డి విశ్వనాథ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, రాగిపిండి సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

అదేసమయంలో రాజారెడ్డి హత్యకేసులో శిక్షపడిన వెంకట్రాం రెడ్డి, లక్ష్మి రెడ్డి, సాంబశివారెడ్డి, శ్రీనివాసుల రెడ్డి తదితరులు గొల్లల గూడూరు జంట హత్య కేసులో దోషులుగా తేలడంతో ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నిత్యావసర ధరలను అదుపు చేయండి: వైఎస్
విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం: 12మంది మృతి
ఎవరికీ అపాయం లేదు: కలెక్టర్ ప్రకటన
భోలక్‌పూర్ ఘటనపై చంద్రబాబు విచారం
కృష్ణా జిల్లా పార్టీ నేతలతో చిరు సమావేశం
భోలక్‌పూర్ ఘటన: విచారణకు సీఎం ఆదేశం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
వెండితెరకు రీఎంట్రీ: ఆర్తీ అగర్వాల్ కొత్త చిత్రం
కొన్నాళ్ల క్రితం వెండితెరకు దూరమైన ఆర్తీ అగర్వాల్ మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది.
త్వరలో ప్రేక్షకుల ముందుకు దమ్మున్నోడు
నారా రోహిత్ హీరోగా అశ్వనీదత్ భారీ చిత్రం!
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...