యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
నిత్యావసర ధరలను అదుపు చేయండి: వైఎస్
హైదరాబాద్, బుధవారం, 6 మే 2009   ( 10:53 IST )
రాష్ట్రంలో విపరీతంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలను అదుపులోకి తేవాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారులును ఆదేశించారు. ఈ విషయంలో తనిఖీలు చేయడం ద్వారా అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ కోరారు.

వేసవి విడిదికోసం సిమ్లాలో ఉంటోన్న వైఎస్ అక్కడినుంచే అధికారులతో చర్చించారని పేర్కొన్న ముఖ్యమంత్రి కార్యాలయం ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. దీనిప్రకారం 84,750 క్వింటాళ్ల సూపర్‌ఫైన్ బియ్యాన్ని కిలో రూ. 18.25కు అందించేలా మిల్లర్లకు లక్ష్యాన్ని విధించామని వైఎస్ పేర్కొన్నారు.

తద్వారా ఈ బియ్యాన్ని ప్రత్యేక కౌంటర్ల ద్వారా రూ. 20లకే ప్రజలకు అందించాలని ఆయన ఆదేశించారు. అదేసమయంలో హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన కలుషిత నీటి చావులు, మిగిలిన సమస్యల కారణంగా తన యాత్రను అర్థాంతరంగా ముగించుకున్న వైఎస్ బుధవారం రాష్ట్రానికి చేరుకోనున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం: 12మంది మృతి
ఎవరికీ అపాయం లేదు: కలెక్టర్ ప్రకటన
భోలక్‌పూర్ ఘటనపై చంద్రబాబు విచారం
కృష్ణా జిల్లా పార్టీ నేతలతో చిరు సమావేశం
భోలక్‌పూర్ ఘటన: విచారణకు సీఎం ఆదేశం
కలుషిత నీరు తాగి రాజధానిలో ఒకరు మృతి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
వెండితెరకు రీఎంట్రీ: ఆర్తీ అగర్వాల్ కొత్త చిత్రం
కొన్నాళ్ల క్రితం వెండితెరకు దూరమైన ఆర్తీ అగర్వాల్ మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది.
త్వరలో ప్రేక్షకుల ముందుకు దమ్మున్నోడు
నారా రోహిత్ హీరోగా అశ్వనీదత్ భారీ చిత్రం!
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...