యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం: 12మంది మృతి
విశాఖపట్నం, బుధవారం, 6 మే 2009   ( 10:36 IST )
విశాఖపట్నం జిల్లాలో బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 12మంది మృతి చెందగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందినవారిలో ఎనిమిదిమంది పెద్దవారుండగా, మిగిలిన నలుగురు పిల్లలు.

విశాఖపట్నం జిల్లా ఎస్. రాయవరం మండలం అడ్డరోడ్డు వద్ద బుధవారం తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.

రోడ్డు ప్రమాదంలో మరణించినవారంతా శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పెనుబర్తి, గోకర్ల గ్రామాలకు చెందిన వలస కూలీలు. కొవ్వూరులో పని ముగించుకుని లారీలో తిరిగి వస్తుండగా అడ్డరోడ్డువద్ద లారీ బోల్తాపడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఎవరికీ అపాయం లేదు: కలెక్టర్ ప్రకటన
భోలక్‌పూర్ ఘటనపై చంద్రబాబు విచారం
కృష్ణా జిల్లా పార్టీ నేతలతో చిరు సమావేశం
భోలక్‌పూర్ ఘటన: విచారణకు సీఎం ఆదేశం
కలుషిత నీరు తాగి రాజధానిలో ఒకరు మృతి
పత్రికల్లో ప్రకటనలపై ఆరా తీయండి: బీజేపీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
వెండితెరకు రీఎంట్రీ: ఆర్తీ అగర్వాల్ కొత్త చిత్రం
కొన్నాళ్ల క్రితం వెండితెరకు దూరమైన ఆర్తీ అగర్వాల్ మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది.
త్వరలో ప్రేక్షకుల ముందుకు దమ్మున్నోడు
నారా రోహిత్ హీరోగా అశ్వనీదత్ భారీ చిత్రం!
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...