యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ఎవరికీ అపాయం లేదు: కలెక్టర్ ప్రకటన
హైదరాబాద్, 5 మే 2009   ( 17:33 IST )
భోలక్‌పూర్‌లో కలుషిత నీటిని తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎవరికి కూడా ప్రాణాపాయం లేదని హైదరాబాద్ కలెక్టర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. అలాగే భోలక్‌పూర్ ఘటనలో కలుషిత నీటిని తాగడంవల్ల ఎవరూ చనిపోలేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఈ విషమయై కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుననవారు క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. అలాగే ఈ ప్రమాదంపై నిజానిజాలను తేల్చేందుకు ప్రత్యేక విచారణ కమిటీని నియమించినట్టు ఆయన తెలిపారు. భోలక్‌పూర్ ఘటనకు నిర్లక్ష్యమే కారణమని తేలితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

భోలక్‌పూర్‌లో మంగళవారం కలుషిత నీటిని తాగిన కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఆస్పత్రిలో చేరిన వీరిలో నలుగురు మృతి చెందినట్టు వార్తలు వచ్చాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భోలక్‌పూర్ ఘటనపై చంద్రబాబు విచారం
కృష్ణా జిల్లా పార్టీ నేతలతో చిరు సమావేశం
భోలక్‌పూర్ ఘటన: విచారణకు సీఎం ఆదేశం
కలుషిత నీరు తాగి రాజధానిలో ఒకరు మృతి
పత్రికల్లో ప్రకటనలపై ఆరా తీయండి: బీజేపీ
స్ట్రాంగ్‌రూంలోకి నీళ్లు: తడిసిపోయిన ఈవీఎంలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
వెండితెరకు రీఎంట్రీ: ఆర్తీ అగర్వాల్ కొత్త చిత్రం
కొన్నాళ్ల క్రితం వెండితెరకు దూరమైన ఆర్తీ అగర్వాల్ మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది.
త్వరలో ప్రేక్షకుల ముందుకు దమ్మున్నోడు
నారా రోహిత్ హీరోగా అశ్వనీదత్ భారీ చిత్రం!
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...