యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
భోలక్‌పూర్ ఘటనపై చంద్రబాబు విచారం
హైదరాబాద్, మంగళవారం, 5 మే 2009   ( 16:54 IST )
హైదరాబాద్‌లోని భోలక్‌పూర్‌లో కలుషిత నీరు తాగి నలుగురు మృతి చెందిన ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తాను ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నట్టు ఆయన తెలిపారు.

ప్రస్తుతం విదేశాల్లో ఉంటోన్న చంద్రబాబుకు టీడీపీ నేతలు ఫోన్ ద్వారా భోలక్‌పూర్ ఘటనకు సంబంధించిన వివరాలు అందించారు. దీంతో చంద్రబాబు స్పందిస్తూ బాధితులకు తక్షణ సాయం అందించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మరోవైపు ఈ ఘటనపై మంత్రి గల్లా అరుణకుమారి స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే ఆమె గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా అధికారుల నిర్లక్ష్యం గురించి మంత్రివద్ద ప్రస్తావించిన స్థానికులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కృష్ణా జిల్లా పార్టీ నేతలతో చిరు సమావేశం
భోలక్‌పూర్ ఘటన: విచారణకు సీఎం ఆదేశం
కలుషిత నీరు తాగి రాజధానిలో ఒకరు మృతి
పత్రికల్లో ప్రకటనలపై ఆరా తీయండి: బీజేపీ
స్ట్రాంగ్‌రూంలోకి నీళ్లు: తడిసిపోయిన ఈవీఎంలు
సివిల్స్‌లో సత్తా చాటిన రాష్ట్ర అభ్యర్థులు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
వెండితెరకు రీఎంట్రీ: ఆర్తీ అగర్వాల్ కొత్త చిత్రం
కొన్నాళ్ల క్రితం వెండితెరకు దూరమైన ఆర్తీ అగర్వాల్ మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది.
త్వరలో ప్రేక్షకుల ముందుకు దమ్మున్నోడు
నారా రోహిత్ హీరోగా అశ్వనీదత్ భారీ చిత్రం!
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...