యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్‌కు కటకట
హైదరాబాద్, 9 జనవరి 2009   ( 11:22 IST )
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లారీల, ప్రభుత్వరంగ చముర కంపెనీలకు చెందిన అధికారుల సమ్మెల కారణంగా హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో వీటి వినియోగదారులు పెట్రోల్, డీజిల్ దొరక్క అష్టకష్టాలు పడుతున్నారు.

గత నాలుగురోజులుగా లారీల సమ్మెతోపాటు, రెండు రోజుల క్రితం ప్రారంభమైన పీఎస్‌యూ అధికారుల సమ్మెకూడా కొనసాగుతున్న కారణంగా నగరంలోని దాదాపు అన్ని పెట్రోల్ బంకుల్లో ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వలు అడుగంటాయి. దీంతో ప్రతి బంకు నో స్టాక్ బోర్టులు పెట్టేసింది.

దీంతో ఎక్కడైనా పెట్రోల్, డీజిల్ దొరుకుతోందని తెలిస్తే చాలు ప్రజలు అక్కడ క్యూ కట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడి ఆటోలు, ట్యాక్సీలు నడుపుకునేవారి పరిస్థితి ఘోరంగా తయారైంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
16నుంచి టీచర్ల బదిలీల ప్రక్రియ: ప్రభుత్వం
సత్యం ఉదంతంపై తలదించుకుంటున్నా: రోశయ్య
ప్రజలను కష్టాలనుంచి గట్టెక్కిస్తాం: చిరంజీవి
రాష్ట్రంలో రక్షణ కరువైంది: చంద్రబాబు ధ్వజం
నిత్యావసరాల సరఫరాకు చర్యలు: ప్రభుత్వం
వారివి అనవసర ఆరోపణలు: కడియం శ్రీహరి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
శశిరేఖా పరిణయం సక్సెస్ గుర్తుండిపోతుంది: తరుణ్
తాజాగా విడుదలైన శశిరేఖా పరిణయం చిత్రం సక్సెస్ తన కెరీర్‌లో గుర్తుండిపోతుందని...
నాగబాబు హీరోగా అంజనీపుత్రుడు ఆడియో విడుదల
వైభవ్ హీరోగా కె. ఫిలిమ్స్ బేనర్ కొత్త చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...