యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
సత్యం కుంభకోణంపై ప్రభుత్వానిదే బాధ్యత: చిరు
8 జనవరి 2009   ( 16:59 IST )
సత్యం సంస్థలో చోటుచేసుకున్న కుంభకోణంపై ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పేర్కొన్నారు. సత్యం ఇచ్చే కమీషన్లకు ఆశపడి ప్రభుత్వ పెద్దలు పెద్ద పెద్ద కాంట్రాక్టులను ఆ సంస్థకు అప్పగించారని ఆయన ఆరోపించారు.

గిద్దలూరులో గురువారం జరిగిన ప్రజా అంకితసభలో పాల్గొన్న చిరంజీవి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సాగుతున్న అవినీతిపై పోరాటం జరిపేందుకు ప్రజారాజ్యం పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో గ్రామాలు తీవ్రంగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఈ సందర్భంగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలకు జవసత్వాలు రావాలంటే ప్రజారాజ్యంకు పట్టం కట్టాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వారివి అనవసర ఆరోపణలు: కడియం శ్రీహరి
మేటాస్‌ ఛైర్మన్ పదవికి సిన్హా రాజీనామా
సత్యం ఉద్యోగులకు బాసట: ముఖ్యమంత్రి
లారీల సమ్మెతో తీవ్రమవుతోన్న పెట్రోల్ కొరత
రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా మొహరం ప్రార్థనలు
రెండు రోజుల చిత్తూరు జిల్లా పర్యటనకు బాబు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కృష్ణభగవాన్, వేణుమాధవ్‌లతో టిక్..టిక్..టిక్
కృష్ణభగవాన్, వేణుమాధవ్, ప్రేమ, అమృత, సైరాభాను, నర్సింగ్ యాదవ్ ముఖ్య...
విడుదలైన రోషం ఆడియో
త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న టార్గెట్
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...