|
| రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా మొహరం ప్రార్థనలు |
| హైదరాబాద్, గురువారం, 8 జనవరి 2009 ( 11:27 IST ) | |
ముస్లింలకు అత్యంత ముఖ్యమైన మొహరంను గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. మొహరం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మసీదుల్లోనూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.
సత్యం కోసం, న్యాయం కోసం మహ్మద్ ప్రవక్త మనుమడు హుస్సేన్ చేసిన ప్రాణత్యాగాన్ని స్మరిస్తూ ముస్లీంలు నల్ల దుస్తులు ధరించి ఊరేగింపుల్లో పాల్గొంటున్నారు. అలాగే అలంలకు ముస్లింలే కాకుండా హిందువులు కూడా దట్టీలు సమర్పించారు.
మొహరం సందర్భంగా గత అర్థరాత్రి నుంచే అన్ని మసీదుల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి. మొహరం దినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని పాతబస్తీలో పోలీసులు గట్టి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|