యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
రెండు రోజుల చిత్తూరు జిల్లా పర్యటనకు బాబు
హైదరాబాద్, గురువారం, 8 జనవరి 2009   ( 11:12 IST )
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 9, 10 తేదీల్లో రెండు రోజులపాటు సొంత జిల్లా చిత్తూరు పర్యటనకు విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఈ విషయమై టీడీపీ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం 9, 10 తేదీల్లో చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు తొలిరోజు మధ్యాహ్నం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో జరిగే రాజకీయ సమ్మేళనంలో పాల్గొంటారు.

అటుపై 10వ తేదీన ఆయన భాకరాపేట, కల్లూరు, పీలేరు, వాయల్పాడుల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొని బెంగుళూరు మీదుగా హైదరాబాద్ చేరుకుంటారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆడపిల్లలకు విదేశీ విద్య కూడా ఉచితం: చిరు
సత్యం బాధ్యులపై చర్య తీసుకోండి: రాఘవులు
తిరుమలలో శ్రీవారి భక్తులకు అష్టకష్టాలు
టీఆర్ఎస్ (ఎన్) అధినేత నరేంద్రకు అస్వస్థత
రాష్ట్రంలో రోడ్‌షోలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
సత్యంను పునరుద్ధించేందుకు ప్రయత్నం: రామ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కృష్ణభగవాన్, వేణుమాధవ్‌లతో టిక్..టిక్..టిక్
కృష్ణభగవాన్, వేణుమాధవ్, ప్రేమ, అమృత, సైరాభాను, నర్సింగ్ యాదవ్ ముఖ్య...
విడుదలైన రోషం ఆడియో
త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న టార్గెట్
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...