యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
సత్యం బాధ్యులపై చర్య తీసుకోండి: రాఘవులు
హైదరాబాద్, గురువారం, 8 జనవరి 2009   ( 10:17 IST )
సత్యం కంప్యూటర్స్ సంస్ధ ఆర్థికలావాదేవీల్లో లెక్కలేని అవకతవకలకు బాధ్యులైనవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన బుధవారం హైదరాబాద్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ ప్రకటన ద్వారా ఆయన మాట్లాడుతూ సత్యం సంస్థలో సంక్షోభాన్ని కేవలం కార్పోరేట్ గవర్నెన్స్ నిర్వహణ లోపంగా పరిగణించలేమని పేర్కొన్నారు. సత్యం సంస్థలో దాదాపు 53 వేలకు పైబడి పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారని వారందరి జీవితాలకు సంబంధించిన విషయం ఇదని ఆయన అన్నారు.

అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. సత్యం చేసిన ఈ తరహా మోసాలు భవిష్యత్‌లో జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తిరుమలలో శ్రీవారి భక్తులకు అష్టకష్టాలు
టీఆర్ఎస్ (ఎన్) అధినేత నరేంద్రకు అస్వస్థత
రాష్ట్రంలో రోడ్‌షోలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
సత్యంను పునరుద్ధించేందుకు ప్రయత్నం: రామ్
ఆ సంస్థలతో ప్రభుత్వానికి సంబంధం లేదు: వైఎస్
విజయవాడ కేంద్రంగా నాస్తిక మహాసభలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కృష్ణభగవాన్, వేణుమాధవ్‌లతో టిక్..టిక్..టిక్
కృష్ణభగవాన్, వేణుమాధవ్, ప్రేమ, అమృత, సైరాభాను, నర్సింగ్ యాదవ్ ముఖ్య...
విడుదలైన రోషం ఆడియో
త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న టార్గెట్
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...