యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
టీఆర్ఎస్ (ఎన్) అధినేత నరేంద్రకు అస్వస్థత
హైదరాబాద్, బుధవారం, 7 జనవరి 2009   ( 18:21 IST )
టీఆర్ఎస్ రెబల్ నేత, టీఆర్ఎస్ (ఎన్) అధినేత ఆలె నరేంద్ర బుధవారం స్వల్వ అస్వస్థకు గురయ్యారు. దీంతో ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

నరేంద్రకు బుధవారం ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో ఆయనను హుటాహుటిన నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. పాతబస్తీలోని గౌలిపురాకు చెందిన నరేంద్ర ప్రస్తుతం చిక్కడపల్లిలో నివాసముంటున్నారు. నరేంద్ర ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన సన్నిహిత వర్గాలు ప్రకటించాల్సి ఉంది.

ప్రారంభంలో టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగిన ఆయన కొన్ని కారణాల రీత్యా పార్టీ నుంచి వేరుపడి వేరుకుంపటి పెట్టారు. ప్రస్తుతం ఆయన పార్టీకి సంబంధించి పెద్దగా క్రియాశీలకంగా ప్రవర్తించడం లేదన్నది తెలిసిన విషయమే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రాష్ట్రంలో రోడ్‌షోలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
సత్యంను పునరుద్ధించేందుకు ప్రయత్నం: రామ్
ఆ సంస్థలతో ప్రభుత్వానికి సంబంధం లేదు: వైఎస్
విజయవాడ కేంద్రంగా నాస్తిక మహాసభలు
అల్లు కుటుంబం భూ వివాదం సర్వే వాయిదా
పదవతరగతి పరీక్ష ఫీజు ఆఖరు తేది జనవరి 21
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కృష్ణభగవాన్, వేణుమాధవ్‌లతో టిక్..టిక్..టిక్
కృష్ణభగవాన్, వేణుమాధవ్, ప్రేమ, అమృత, సైరాభాను, నర్సింగ్ యాదవ్ ముఖ్య...
విడుదలైన రోషం ఆడియో
త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న టార్గెట్
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...