యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
రాష్ట్రంలో రోడ్‌షోలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
హైదరాబాద్, బుధవారం, 7 జనవరి 2009   ( 17:38 IST )
కొద్ది రోజుల క్రితం వివాదానికి కారణమైన రోడ్‌షోలకు హైకోర్టు బుధవారం పచ్చజెండా ఊపింది. దీని ప్రకారం ఇకపై రాజకీయ పార్టీలు రోడ్‌షోలు నిర్వహించవచ్చని అందుకోసం ప్రజలను సమీకరించవచ్చని కోర్టు పేర్కొంది. ఎన్నికలకు రోజులు సమీపిస్తున్న తరణంలో కోర్టు తీర్పు రాజకీయ పార్టీల్లో నూతనుత్తేజాన్ని నింపనుంది.

రోడ్‌షోల వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బంది కల్గుతోందని అందువల్ల వీటిని నిషేధించాలని కోరుతూ అభిప్రాయ్ అనే స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు రోడ్‌షోలపై స్టే విధించింది.

స్టే అనంతరం రాష్ట్ర డీజీపీ రోడ్‌షోలపై కొన్ని మార్గదర్శకాలను నిర్దేశిస్తూ కోర్టుకు సమర్పించారు. ఈ మార్గదర్శకాలను కొంచెం సవరించిన హైకోర్టు రోడ్‌షోలకు అనుమతిస్తూ తీర్పునిచ్చింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సత్యంను పునరుద్ధించేందుకు ప్రయత్నం: రామ్
ఆ సంస్థలతో ప్రభుత్వానికి సంబంధం లేదు: వైఎస్
విజయవాడ కేంద్రంగా నాస్తిక మహాసభలు
అల్లు కుటుంబం భూ వివాదం సర్వే వాయిదా
పదవతరగతి పరీక్ష ఫీజు ఆఖరు తేది జనవరి 21
కొత్త విధానంలో గ్రూప్-2 ఇంటర్వ్యూలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కృష్ణభగవాన్, వేణుమాధవ్‌లతో టిక్..టిక్..టిక్
కృష్ణభగవాన్, వేణుమాధవ్, ప్రేమ, అమృత, సైరాభాను, నర్సింగ్ యాదవ్ ముఖ్య...
విడుదలైన రోషం ఆడియో
త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న టార్గెట్
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...