యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
సత్యంను పునరుద్ధించేందుకు ప్రయత్నం: రామ్
హైదరాబాద్, బుధవారం, 7 జనవరి 2009   ( 17:27 IST )
ఆర్థిక పతనంతో పాటు పలు కుంభకోణాల్లోనూ చిక్కుకున్న సత్యం సంస్థను పునరుద్ధరించేందుకు నడుం బిగించనున్నట్టు ఆ సంస్థ తాత్కాలిక సీఈఓ రామ్ మైనంపాటి పిలుపునిచ్చారు. ఇందుకోసం సంస్థలోని ఉద్యోగులు కలిసిరావాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.

సంస్థ ఛైర్మెన్ పదవికి రామలింగరాజు రాజీనామా చేసిన అనంతరం ఈ విషయమై రామ్ మాట్లాడుతూ పై విధంగా పేర్కొన్నారు. సంస్థను తిరిగి సక్రమమైన దారిలో పెట్టేందుకు కలిసి రావాల్సిందిగా ఆయన ఉద్యోగులను ఉద్దేశించి లేఖలు రాశారు.

అలాగే ఆయన మాట్లాడుతూ ఈ త్రైమాసికంలో సంస్థకు సంబంధించి చాలా ఇబ్బందులకు గురయ్యామని కంపెనీపై పలు అనుమానాలు చోటు చేసుకున్నాయని అన్నారు. ఇలాంటి తరుణంలో కంపెనీని తిరిగి లాభాల బాట పట్టించేందుకై ఉద్యోగులంతా కృషి చేయాలని ఆయన కోరారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆ సంస్థలతో ప్రభుత్వానికి సంబంధం లేదు: వైఎస్
విజయవాడ కేంద్రంగా నాస్తిక మహాసభలు
అల్లు కుటుంబం భూ వివాదం సర్వే వాయిదా
పదవతరగతి పరీక్ష ఫీజు ఆఖరు తేది జనవరి 21
కొత్త విధానంలో గ్రూప్-2 ఇంటర్వ్యూలు
వచ్చే ఎన్నికల్లో విజయం తథ్యం: చంద్రబాబు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...