|
| పదవతరగతి పరీక్ష ఫీజు ఆఖరు తేది జనవరి 21 |
| హైదరాబాద్, బుధవారం, 7 జనవరి 2009 ( 13:00 IST ) | |
ఈ ఏడాది పదవతరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్ధులు జనవరి 21లోగా అపరాధ రుసుంతో పరీక్ష ఫీజుల చెల్లించవచ్చని పరీక్షల సంచాలకు తెలిపారు. ఈ విషయమై సంచాలకులు సుహాసిని మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
అపరాధ రుసుము రూ. 1000తో కలిపి సాధారణ పరీక్ష ఫీజును ఈ నెల 21 వరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు చెల్లించాలని ఈ ప్రకటనలో సంచాలకులు పేర్కొన్నారు. అలాగే విద్యార్ధులు చెల్లించిన పరీక్ష ఫీజులను ప్రధానోపాధ్యాయులు ఈ నెల 22లోగా ఉప ఖజానాలో జమచేయాలని ఆమె పేర్కొన్నారు.
విద్యార్ధుల నామినల్ రోల్స్‌ను 23లోగా జిల్లా విద్యాశాఖాధికారికి, అందజేయాలని ఈ ప్రకటన ద్వారా సంచాలకు తెలియజేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|