యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
వైభవంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం
తిరుమల, బుధవారం, 7 జనవరి 2009   ( 12:25 IST )
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ పర్వదినం సందర్భంగా వైష్ణవ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తిరుమల, సింహాచలం, భద్రాచలం ఆలయాల్లో దర్శనం కోసం భక్తులు బుధవారం ఉదయం నుంచే క్యూ కట్టారు. దీంతో ఆయా దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో స్వామివారి స్వర్ణ రథోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా తిరుమలలో భక్తులు పోటెత్తారు. ఈ ఆలయాల్లో మాత్రమే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తీరప్రాంత రక్షణకు సహకరించండి: వైఎస్
సామాజిక న్యాయమే పీఆర్‌పీ లక్ష్యం: చిరు
తిరుమలలో ఘనంగా తిరుమంజన సేవ
వైఎస్ ధరల సంగతిని విస్మరించారు: చిరంజీవి
కాంగ్రెస్ నేతలు వాగ్ధాన హీనులు: రాఘవులు
ఎయిడ్స్ రోగులకు ఫించన్‌లు: ఆనం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
జేడీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా సిద్ధం
నటుడు జేడీ చక్రవర్తి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్ధం.
నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో విడుదల
ఆ సీన్లు చక్రిని ఉద్ధేశించినవి కావు: శ్రీనువైట్ల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...