|
| సికింద్రాబాద్, కాకినాడల మధ్య 25 ప్రత్యేక రైళ్లు |
| సికింద్రాబాద్, గురువారం, 4 డిసెంబర్ 2008 ( 11:05 IST ) | |
ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్-కాకినాడల మధ్య 25 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. డిసెంబరు 5, 22, 24, 29, 31, జనవరి 2, 4, 6, 8, 10, 12, 14, 16 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి రాత్రి పదిన్నర గంటలకు బయలుదేరే రైలు (నెం.700) మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.
ఖాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోటల్లో ఈ రైలు ఆగుతుంది. అలాగే అదే రోజుల్లో రాత్రి 7.30 గంటలకు కాకినాడనుంచి తిరుగుముఖం పడుతుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
మరో ప్రత్యేక రైలు (నెం.714) డిసెంబర్ 19,20, 21లలో సికింద్రాబాద్ నుంచి రాత్రి 11-15 గంటలకు బయలుదేరే రైలు మరుసటి రోజు ఉదయం 4.45 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, తిరిగి అదే రోజు రాత్రి 11-15 గంటలకు విజయవాడనుంచి బయలుదేరుతుందని తెలిపింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|