యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
ఎట్టకేలకు తిరువూరు యువకుడి విడుదల
విజయవాడ, గురువారం, 4 డిసెంబర్ 2008   ( 10:47 IST )
ముంబయిలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులతో సంబంధాలు ఉండొచ్చన్న అనుమానంతో అదుపులోకి తీసుకున్న కృష్ణా జిల్లా, తిరువూరు యువకుడు షేక్ మస్తాన్‌ను బుధవారం ఎట్టకేలకు విడుదల చేశారు. అందుబాటులో ఉండాలనే నిబంధనపై విడుదల చేస్తున్నామని సీఐ మనోహర్ తెలిపారు.

ముంబయి దాడుల స్థలంలో దొరికిన ఓ ఇమెయిల్ ఐడీ ఆధారంగా తిరువూరు శాంతినగర్‌లో హసీనా కంప్యూటర్ సెంటర్ నిర్వహిస్తున్న షేక్ మస్తాన్‌ను మూడు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.

అయితే అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. మస్తాన్‌ చదివిన కళాశాలలో, ఇంటర్నెట్ సెంటర్లలో కూడా వివరాలు సేకరించగా, కేంద్ర నిఘా విభాగం, ఐబీ, స్పెషల్ బ్రాంచి తదితర శాఖల అధికారులు కూడా ప్రశ్నించారు. కాగా ఏ పాపం ఎరుగని తనను అకారణంగా బలి పశువు చేశారని మస్తాన్ రోదించాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అనంతపురం జైలులో పటోళ్లపై రేఖమయ్య దాడి
రోడ్‌షోలపై స్టే ఎత్తివేతకు హైకోర్టు నిరాకరణ
చంద్రబాబుతో కేసీఆర్ రహస్య చర్చలు
జీవో 41,42ల రద్దుకై అంగన్‌వాడీ కార్యకర్తల దర్నా
హుందాతనం మరచిన వైఎస్: బాబు ధ్వజం
కాల్పుల ఉదంతంతో సున్నిత ప్రాంతాల్లో అలెర్ట్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
రాజా జీవితంలో కాలం తెచ్చిన మార్పులు
బే మూవీస్ అనే నిర్మాణ సంస్థ రాజా హీరోగా ఒక చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
కొత్త నటుడితో ఈతరం సినిమా
యదార్థ సంఘటన ఆధారంగా కళాశాల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...