|
| కాల్పుల ఉదంతంతో సున్నిత ప్రాంతాల్లో అలెర్ట్ |
| హైదరాబాద్, బుధవారం, 3 డిసెంబర్ 2008 ( 16:17 IST ) | |
పాతబస్తీలోని సంతోష్ నగర్‌లో పోలీస్ కానిస్టేబుళ్లపై జరిగిన కాల్పుల ఉదంతంతో ప్రజలు భయాందోళనలకు గురవుతుండగా, పోలీసులు కూడా అందుకు తగ్గట్టు పరిస్థితులను ఎదుర్కునేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే నగర భద్రతపై అత్యవసర సమావేశం నిర్వహించిన పోలీసు ఉన్నతాధికారులు సున్నిత ప్రాంతాలను అలెర్ట్ చేశారు. రద్దీ ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి తనిఖీలు ముమ్మరం చేశారు.
గత కొంతకాలంగా నిఘా పెట్టి, గుర్తించిన ఉగ్రవాది వికారుద్దీన్‌ను ఎట్టకేలకు బుధవారం పట్టుకునే వ్యూహం బెడిసికొట్టగా, పరారైన అతనికోసం ముమ్మరంగా గాలిస్తూనే, నగరంలో భద్రతను కూడా కట్టుదిట్టం చేస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|