యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
జనవరిలో బీసీల ఆత్మగౌరవ సభ: అల్లు
హైదరాబాద్, శుక్రవారం, 21 నవంబర్ 2008   ( 16:00 IST )
బీసీల ఆత్మగౌరవ సభను జనవరిలో నిర్వహిస్తామని ప్రజారాజ్యం పార్టీ నేత అల్లు అరవింద్ తెలిపారు. వెనుకబడిన తరగతుల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేలా ఈ సభను పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని వెల్లడించారు.

హైదరాబాద్‌లో బీసీ ప్రతినిధుల సమావేశాన్ని శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ బీసీల సమస్యలపై తమ పార్టీ కమిటీ జరిపే అధ్యయన నివేదికను చిరంజీవికి ఆ సమావేశంలో అందించనున్నామన్నారు. ఇదే రీతిలో ఎస్సీ, ఎస్టీ సదస్సులు కూడా నిర్వహిస్తామని వెల్లడించారు.

పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీలను మరో వారం రోజుల్లో నియమిస్తామని తెలిపారు. అధికారంలోకి రాకముందే తమ పార్టీ నైతిక విజయం సాధించిందని, ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సీఎంచే మత్స్యదర్శిని ప్రదర్శనశాల ప్రారంభం
తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేయడం ఉత్తమం
వైఎస్ ఆస్తులపై ప్రత్యేక విచారణ: బాబు
రాజధానిలో తొమ్మిది కొత్త బస్సులు: ఆర్టీసీ వెల్లడి
అమీన్‌పూర్ దర్గాలో చిరంజీవి ప్రార్థనలు
పరిపాలనా సౌలభ్యం కోసం యాభై రాష్ట్రాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంత్ర నిర్మాత "డైరీ"లో శివాజీ
"మంత్ర" చిత్ర నిర్మాత కళ్యాణ్‌రామ్ చుక్క శివాజీతో "డైరీ" అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. శ్రద్ధాదాస్...
24న "దొంగలబండి" ఆడియో ఆవిష్కరణ
అలీ హీరోగా సాయిదుర్గ ఆర్ట్స్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...