|
| అమీన్‌పూర్ దర్గాలో చిరంజీవి ప్రార్థనలు |
| కడప, శుక్రవారం, 21 నవంబర్ 2008 ( 11:35 IST ) | |
కడపలోని సుప్రసిద్ధ అమీన్‌పూర్ దర్గాలో ప్రజారాజ్యం పార్టీ చీఫ్ చిరంజీవి ప్రార్థనలు జరిపారు. రాయలసీమలో తొలి విడత ప్రజా అంకిత యాత్రను గురువారం ముగించనున్న సందర్భంగా ఆయన ఈ ప్రార్థనలు జరిపారు.
ఆయన దర్గాకు వస్తున్నారనే విషయాన్ని ముందే తెలుసుకున్న అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు తరలిరావడంతో వారిని నియంత్రించడం పోలీసులకు కష్ట సాధ్యమైంది. ఈ ప్రార్థనలు ముగించుకున్న అనంతరం చిరంజీవి చివరిరోజు రోడ్‌షో ప్రారంభించారు.
చివరిరోజైన గురువారం నాడు ఆయన రాజంపేట నుంచి రైల్వే కోడూరు వరకు రోడ్‌షో నిర్వహించనున్నారు. యాత్ర ముగిసిన తర్వాత తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన హైదరబాద్ బయలుదేరి వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|