|
| రామచంద్రయ్య ఫిరాయింపుపై టీడీపీ ఫిర్యాదు |
| హైదరాబాద్, గురువారం, 20 నవంబర్ 2008 ( 15:44 IST ) | |
టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన రామచంద్రయ్య పార్టీ ఫిరాయించి ప్రజారాజ్యం పార్టీలో చేరినందున ఆయనపై పార్టీ ఫిరాయింపు చట్టం కింద చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది.
దీనికి సంబంధించి రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీకి చేసిన ఫిర్యాదులో తమ పార్టీ ఎంపీగా ఉన్న సమయంలో మరో పార్టీలో చేరినందున ఆయనను ఫిరాయింపు చట్టం కింద అనర్హుడిగా ప్రకటించాలని కోరింది.
రెండు సార్లు రాజ్యసభకు టీడీపీ నుంచి ఎంపికైన రామచంద్రయ్య మరో రెండున్నరేళ్ల పదవీకాలం ఉండగానే ఫిరాయించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఫిర్యాదుపై హమీద్ అన్సారీ విచారణ చేపడుతున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|