|
| రాష్ట్ర పోలీసుల అదుపులో బంగ్లా జాలర్లు |
| ఢాకా, గురువారం, 20 నవంబర్ 2008 ( 15:33 IST ) | |
బంగ్లాదేశ్‌కు చెందిన 17 మంది జాలర్లను శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఎచ్చెర్ల మండలం, బుడగొట్లపాలెం గ్రామంలో వారిని ఖైదు చేసి, దర్యాప్తు జరుపుతున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
తాము చేపల వేటకోసం వచ్చి నెలరోజుల క్రితం దారి తప్పిపోయామని వారు చెబుతుండగా, వారిపై రక్షణ శాఖ, మత్స్యశాఖ, ఇంటలిజెన్స్, కస్టమ్స్ అధికారులు వివిధ కేసులు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|