యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
వరంగల్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్ బలి
వరంగల్, గురువారం, 20 నవంబర్ 2008   ( 14:40 IST )
వరంగల్ జిల్లాలో గురువారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారని పోలీసు వర్గాలు తెలిపాయి. గోవిందరావు పేట మండలం, మొట్లగూడెం సమీపంలోని తపమొంచ అడవిలో ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని ఆ వర్గాలు తెలిపాయి.

మృతులలో ప్రజాప్రతిఘటన దళానికి చెందిన శ్రీనివాస్‌ కూడా ఉన్నాడని, మరో మృతుడిని గుర్తించాల్సి ఉందని వెల్లడించాయి. సంఘటనా స్థలంలో రెండు తుపాకులు, ఓ ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
చిరు రోడ్‌షోలో మళ్లీ విషాదం: ఇద్దరు బలి
శబరిమలకు ద.మ.రైల్వే ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్‌ను వదులుకునేది లేదు: కేసీఆర్
చిరుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుకు ఆదేశం
లెఫ్ట్ తోడుంటే విజయం మాదే: బాబు ధీమా
స్పెషల్ పోలిటికల్ జోన్లా: చిరు సూటి ప్రశ్న
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ముఖ్యమంత్రికి శివప్రసాద్‌రెడ్డి కృతజ్ఞతలు
ఎగువ తరగతి టిక్కెట్ రేటు 50 రూపాయలకు పెంచుకునేందుకు ఇటీవల రాష్ట్ర...
21న శ్రీమేడారం సమక్క- సారక్క మహత్యం
సంక్రాతి కానుకగా జయమ్ము నిశ్చయంబురా
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...