యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు ప్రాంతీయం
రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్పీ శాంతియుత ఆందోళనలు
హైదరాబాద్, బుధవారం, 19 నవంబర్ 2008   ( 13:13 IST )
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన పులివెందులలో మంగళవారం రాత్రి ప్రజారాజ్యం పార్టీ నేతలను భయభ్రాంతులు చేసేలా దుండగులు విధ్వంసకాండ జరపడానికి నిరసనగా ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ఆందోళనలు చేపడుతున్నారు.

పలు చోట్ల రాస్తారోకోలు చేస్తూ, గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ చౌరస్తాలో గాంధీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, మానవహారం నిర్వహించారు. చిరు రోడ్‌షోలకు ప్రజల నుంచి అమిత స్పందన రావడాన్ని జీర్ణించుకోలేకే అధికార పార్టీ ఈ తరహా దుశ్చర్యలకు పాల్పడుతోందని ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు దుయ్యబట్టారు.

మరోవైపు పులివెందులలో కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేసిన తమ నేతల వాహనాలను రాష్ట్ర మంతటా ప్రదర్శిస్తామని ప్రజారాజ్యం పార్టీ నేత అల్లు అరవింద్ పేర్కొన్నారు. కాగా, బుధవారం పులివెందులలో చిరు చేపట్టనున్న యాత్రపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ చర్చలు
బీజేపీ ఎమ్మెల్యే దొరబాబుకు కాంగ్రెస్ తీర్థం
తెలంగాణ బిల్లు ప్రవేశ పెడితే కాంగ్రెస్‌తో ఓకే
పులివెందులలో పీఆర్పీ నేతల వాహనాల ధ్వంసం
టెక్నాలజీతో వైఎస్‌ పాలనకు చరమగీతం: బాబు
ఓటు హక్కుతో అవినీతి అంతం: చిరు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నా సినిమా కంటే 200 రెట్లు బాగుంటుంది: సూర్య
హిందీలో రీమేక్ అవుతున్న "గజనీ" చిత్రం తన ఒరిజినల్ సినిమా కంటే రెండొందల రెట్లు...
తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఆకాశమంత
ఈ నెల 23న కింగ్ పాటలు విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...